NGKL: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని రైతువేదికలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
తెలంగాణ
ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా ప్రభుత్వం: MLA


