హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: SP

W.G: గొల్లలకోడేరు జిల్లా పోలీసు కార్యాలయంలో SP అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో మంగళవారం నేర సమీక్షా సమావేశం జరిగింది. శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాంకేతిక ఆధారిత పోలీసింగ్, e-Office, CCTNS అమలును పెంచాలని చెప్పారు. మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తులో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆయన తెలిపారు.