హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.2.15 కోట్లతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన

NLG: మర్రిగూడ సారంపేట గ్రామంలో రూ.2.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు మంగళవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.