హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 1న వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు

MHBD: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1న ఉదయం 11:30 గంటలకు MHBD IDOCలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శిరీష తెలిపారు. వయోవృద్ధుల హక్కులు, ఆరోగ్యం,సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవనంపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు