TPT: తిరుమల ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో టాక్సీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా యాత్రికులతో మర్యాదపూర్వకంగా, వ్యవహరించాలన్నారు.టాక్సీలలో అధిక శబ్దంతో భక్తి గీతాలకు బదులుగా సినిమా పాటలు ప్రసారం చేయరాదని తెలిపారు.తిరుమల పవిత్రతను కాపాడడంలో ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
భక్తుల భద్రతపై డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం


