MDK: తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై 8 మందిపై కేసు నమోదైంది. డయల్-100కు వచ్చిన ఫిర్యాదుతో గ్రామానికి వెళ్లిన పోలీసులను మద్యం సేవించిన జంగం నవీన్, తొంట సతీష్, అనిల్, గోలిపల్లి వెంకట్రెడ్డి, రాజారెడ్డి, తొంట గణేష్, జంగం కిరణ్, బుర్ర వంశీగౌడ్ అడ్డుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.
తెలంగాణ
ఎనిమిది మందిపై కేసు నమోదు


