హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా యాదాద్రి స్వామి వారికి ఊరేగింపు సేవ

BHNG: శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఆలయ అర్చకులు, సిబ్బంది మంగళవారం ఆలయ పురవీధుల్లో ఊరేగింపు సేవ నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణానికి ముందు సాయంత్రం మొక్కు జోడు సేవలో భాగంగా ఉత్సవమూర్తులను ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.