హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం ప్రవాసీ ప్రజావాణి'లో వినతి

NZB : ఏజెంట్ మోసంతో రష్యాలో చిక్కుకున్నవారి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో వినతిపత్రం అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచనతో వారు ఈ ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రవాసీ ప్రజావాణి ఇన్‌చార్జి గద్వాల్ విజయలక్ష్మి బాధితులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు దౌత్యపరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.