హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోర్ హెచ్ఐవి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

CTR: కుప్పంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో కోర్ హెచ్ఐవి కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. సమాజంలో హెచ్ఐవి నివారణపై అవగాహన పెంపొందించాలన్నారు.బాధితులకు అవసరమైన ఆరోగ్య సేవలను మరింత దగ్గరచేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు. అనంతరం రోగి గుర్తింపు కార్డును అందజేశారు.