VSP: పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.50 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన


