హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా వేదిక ఏర్పాటులను పరిశీలించిన కలెక్టర్

BPT: అక్టోబర్ 1న సీఎం పర్యటన నేపథ్యంలో రేపల్లెలోని ప్రజా వేదిక ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ వీ. వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ వీ.వీ. సాయి ఉమామహేశ్వర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలీప్యాడ్, వీఐపీ గ్యాలరీ, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేశారు.