హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లి వేధిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు

MHBD: సీరోలు మండలం సూదనపల్లికి చెందిన వెంకన్న మద్యం తాగి తన తల్లిని వేధిస్తున్నాడని కుమారుడు సునీల్ తెలుసుకున్నాడు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రిపై కర్ర, ట్యూబ్లైట్ ఐరన్ ఫ్రేమ్ దాడి చేయడంతో తీవ్ర గాయాలతో వెంకన్న మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.