హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రేపల్లెకు సీఎం రాక.. ట్రాఫిక్ మళ్లింపులు

BPT: అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా రేపల్లెలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్న వాహనాలు నగరం, నిజాంపట్నం వైపు వెళ్లే వాహనాలను బేతపూడి, పేటేరు మీదుగా జాతీయ రహదారికి మళ్లించారు. భారీ వాహనాలు పెనుమూడి నుంచి వచ్చే వాహనాలు చెరుకుపల్లి మీదుగా ప్రయాణించాలన్నారు.