NLG: మెరుగైన పీఆర్సీ సాధన కోసం తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. చిట్యాల లోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమానికి పీఆర్టీయూ సంఘం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు బోడ సుశీల, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ
మెరుగైన పీఆర్సీ కోసం కృషి


