ATP: జర్మనీలో ట్రైలర్ డ్రైవర్, దుబాయ్‌లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలకు అర్హులైన జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు APSSDC అధికారులు తెలిపారు. జర్మనీ ఉద్యోగాలకు SSC, 3 ఏళ్ల డ్రైవింగ్ అనుభవంతో 40 ఏళ్లలోపు పురుషులు అర్హులు. దుబాయ్ ఉద్యోగాలకు SSC, 25–42 ఏళ్ల పురుషులు అర్హులు. అక్టోబర్ 4 వరకు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విదేశాల్లో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


