నంద్యాలలో ఎయిడ్స్ నివారణపై అవగాహనలో భాగంగా 5కే రెడ్ రన్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ గనోరే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. హెచ్‌ఐవీ పరీక్షలు, చికిత్సపై ప్రజల్లో అవగాహన అవసరమని అధికారులు సూచించారు. రన్‌లో విజేతలను డీఎంహెచ్‌ఓ డాక్టర్ శారదాబాయి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
హెచ్‌ఐవీపై అవగాహనతోనే రహిత సమాజం


