తూ.గో: కడియం నర్సరీ రైతులకు సోలార్ మోటార్లు మంజూరు చేయాలని కడియం నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కోరారు. గతంలో అమలైన సబ్సిడీ పథకాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత మంత్రి, అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నర్సరీ రైతులకు సోలార్ మోటార్లు మంజూరు చేయాలని వినతిపత్రం


