హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జెడ్పీ సీఈఓ

SRPT: మోతే మండల పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ శిరీష ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో కొనసాగుతున్న పింఛన్ల వెరిఫికేషన్,ఆన్‌లైన్ నమోదు ప్రక్రియపై ఎంపీడీవో, ఎంపీవోలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.పింఛన్ల వెరిఫికేషన్ ఎంతవరకు పూర్తయింది, ఏ విధంగా పరిశీలన చేస్తున్నారనే అంశాలపై ఆరా తీశారు.