హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్

VZM: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎలక్ట్రోలర్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ మంగళవారం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ మేరకు ఆయన గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్‌వోలు తిరస్కరించిన ఫారాలను తనిఖీ చేశారు.