GNTR: వెనిగండ్ల పీహెచ్‌సీలో సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ కే.విజయలక్ష్మి పాల్గొన్నారు. రక్తపోటు, మధుమేహంతో పాటు సాధారణ వైద్య పరీక్షలు చేశారు. నిపుణుల వైద్య సేవలు అందించారు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
వెనిగండ్లలో ఉచిత వైద్య శిబిరం


