CTP: బాలల హక్కుల పరిరక్షణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ వేటుకూరి రాజు అన్నారు. చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలను క్రియాశీలం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బాలల హక్కుల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలి'


