హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎనిమిది మందికి జరిమానా

CTR: గుడిపల్లి (M) మల్లప్పకొండ వద్ద బహిరంగంగా మద్యం తాగిన ఎనిమిది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకులపై BNS 355, 292 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కుప్పం కోర్టులో హాజరుపరచగా జడ్జి ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధించినట్లు గుడిపల్లి SI శ్రీనివాసులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవని SI హెచ్చరించారు.