హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సిరీమాను తిరిగే ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

VZM: వచ్చే నెల అక్టోబర్ 27న విజయనగరంలో జరగనున్న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవానికి సంబంధించిన పనులను MLA అదితి గజపతిరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా సిరిమాను తిరిగే మార్గంలో భక్తులకు ఎలాంటి ఆటంకాలు, ప్రమాదాలు జరగకుండా రోడ్లు, ఎలక్ట్రికల్ లైన్‌లను తనిఖీ చేశారు. ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.