అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించారు. జిల్లాలో 1,768 పాఠశాలల్లో ఎన్నికలు పూర్తికాగా, కోరం లేకపోవడంతో 4 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ఎన్నికల ప్రక్రియను సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డా. ఎన్. అనురాధ పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన SMC ఎన్నికలు


