NZB: అర్బన్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. 25 ఎకరాల స్థలం అవసరం కావడంతో నగరానికి సమీపంలోని గుండారం శివారులో స్థలాన్ని మంగళవారం పరిశీలించారు.
తెలంగాణ
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థల పరిశీలన


