హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లిలో రైతులతో ఎమ్మెల్యే షాజహాన్ భాషా భేటీ

అన్నమయ్య: మదనపల్లిలో రూ.1 లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా రైతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అబ్జర్వర్ నిట్టెం వెంకటేష్‌తో కలిసి పర్యటన ఏర్పాట్లు, రైతుల సమస్యలపై చర్చించారు.