NDL: మిడ్తూరు మండలంలో పల్లె పండుగ–3.0–2026 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జయసూర్య మంగళవారం పర్యటించారు. స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. VBGRAMG పథకం కింద రూ.40 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లకు కూటమి నాయకులతో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. రోడ్లతో గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
మిడ్తూరులో రూ.40 లక్షలతో సీసీ రోడ్లు


