PPM: జంఝావతి పూర్తిస్థాయి ప్రాజెక్టు సాధన కోసం ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన జంఝావతి సాధన దీక్షలు మంగళవారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో జిల్లా రైతులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సామాజికవేత్త యాళ్ల మల్లేష్ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
8వ రోజుకు చేరుకున్న జంఝావతి సాధన దీక్షలు


