హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసి ఎన్నికలు ఏకగ్రీవం

TPT: వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. చైర్మన్‌గా ఎంబెటి బాలకృష్ణ, వైస్ చైర్‌పర్సన్‌గా రాయపు భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.