NRML: కాళేశ్వరం 27 ప్యాకేజీకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం నర్సాపూర్ (జి) సమీపంలో నిర్మాణంలో ఉన్న కాలువ పనులను కలెక్టర్ పరిశీలింశారు. పనుల పురోగతి, ఆయకట్టు, భూసేకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలువ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
కాళేశ్వరం 27 ప్యాకేజీ భూసేకరణ వేగవంతం చేయాలి


