VSP: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 250 మంది పోలీసు సిబ్బందికి సీపీఆర్‌పై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే విధానాలపై అవగాహన కల్పించారు. పోలీస్ శాఖకు 22 సీపీఆర్ మానికిన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అపోలో అందజేసింది. ఈ కార్యక్రమంలో సీపీ డా. శంఖబ్రత బాగ్చి, అపోలో వైద్య నిపుణులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసులకు సీపీఆర్ శిక్షణ


