KRNL: గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డితో కలిసి రూ.1.40 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పల్లె పండుగ 3.0 ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల పనులను వేగంగా చేపడుతున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధే కూటమి లక్ష్యం: ఎంపీ


