PDPL: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ఉన్న ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. సుల్తానాబాద్–కాట్నపల్లి నిరుకుళ్ల వద్ద అవసరమైన చోట యూటర్న్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్


