BPT: చీరాలలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాపట్ల జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అధికారి రాజారావు ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షల సన్నాహకాలు, నైపుణ్య పోర్టల్‌లో AI ఇంటర్వ్యూల విధానంపై అవగాహన కల్పించారు. ముందస్తు ప్రణాళికతో అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన


