NTR: ఏ కొండూరు మండలం, పోలిశెట్టిపాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన కొమ్ము వెంకటేశ్వరరావు కుటుంబానికి ఎంవీఎస్ ఫౌండేషన్ హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ అండగా నిలిచింది. మామిడి బ్రదర్స్ నరేంద్ర, సురేంద్ర తక్షణ సాయంగా బియ్యం, నిత్యావసరాలు, కొత్త వస్త్రాలు అందించారు. గ్రామ మాజీ సర్పంచ్ చిట్టిబాబు చేతుల మీదుగా వీటిని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అగ్నిప్రమాద బాధితులకు ఎంవీఎస్ ఫౌండేషన్ చేయూత


