TPT: డక్కిలి రెవెన్యూ కార్యాలయం ముందు వీఆర్ఏల నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలను రూ.24 వేలకు పెంచాలని, అదనపు పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు నిరసన చేపట్టారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష


