NTR: రాష్ట్రంలో మలేరియా నియంత్రణలో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.వి.ఎన్. చక్రధరబాబు అధికారులను హెచ్చరించారు. విజయవాడలో 28 జిల్లాల అధికారులతో జరిగిన రాష్ట్రస్థాయి కార్యశాలలో మలేరియా పరిస్థితిపై మంగళవారం సమీక్షించారు. కేసులు పెరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే గుర్తించి అడ్డుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మలేరియాపై అలర్ట్.. అధికారులకు వార్నింగ్


