హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ'

SKLM: ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌‌లో జిల్లాలో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.