శ్రీకాకుళం పట్టణంలో ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మంగళవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ధన్నాన మదన్ మోహన్ అధ్యక్షతన జరిగిన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు ప్రారంభించారు. రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
యువ మోర్చా రక్తదాన శిబిరం


