హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి'

NDL: ఆత్మకూరులో సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి టీ. రమేష్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని, జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని కోరారు.