హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గూడూరులో కాంగ్రెస్ నాయకుల ఆందోళన

TPT: కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు ఆర్డీవో కార్యాలయంలో ఏవోకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. పాలకులతో కుమ్మకై సర్ ప్రక్రియను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ఇలాంటి ఘటన ఏ దేశంలోనూ జరగలేదన్నారు.