హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు–బాలల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు సూచించారు. గంజాయి, డ్రగ్స్‌ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.