VZM: భోగాపురం మండలం రావాడ జడ్పీ హైస్కూల్‌లో హెచ్‌ఎం సూర్యనారాయణ దాష్టికం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఎమ్‌సీ ఎన్నికల వేళ తల్లిదండ్రులను తీసుకురాలేదనే కోపంతో విద్యార్థులను ఉదయం 9 నుంచి 11 గంటల వరకు గేటు బయట ఎండలో నిలబెట్టారు. దీంతో ఆగ్రహించిన పేరెంట్స్, తమ పిల్లలను స్కూల్లోకి ఎందుకు అనుమతించలేదో చెప్పాలంటూ ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్
హైస్కూల్‌లో హెచ్‌ఎం దాష్టికం


