హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవగాహన సదస్సులో పాల్గొన్న: ఎమ్మెల్యే

CTR: మామిడి తోటల్లో తల మార్పిడి ద్వారా మేలైన రకాలను సాగు చేయడం పట్ల తవణం పల్లె మండలంలోని ఉత్తర బ్రాహ్మణపల్లిలో ఉద్యానవన శాఖ అధికారి సాగరిక, ఏవో ప్రవీణ్ మంగళవారం ఎమ్మెల్యే మురళీమోహన్ తో కలిసి అవగాహన కల్పించారు. తోతాపురికి సరైన గిట్టుబాటు ధర లేని నేపథ్యంలో రైతులు నీలం, మల్లికా, కేసర్ వంటి రకాలకు మార్చుకుని ఆదాయం పొందాలని సూచించారు.