హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్‌ 9న తుది ఓటర్ల జాబితా

VZM: జిల్లాలో సర్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంపై ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ రోణంకి గోపాలకృష్ణ అధికారులను అభినందించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. మ్యాపింగ్‌ కాని 1,93,735 మందిలో 3,012 మంది అనర్హులుగా గుర్తించగా, 1,90,724 మంది పేర్లను జాబితాలో చేర్చనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అక్టోబర్‌ 9న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది.