హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పంటలపై రైతులకు అవగాహన సదస్సు

ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ.. పొగాకు అంతర్జాతీయ మార్కెట్ రైతులకు అవగాహన కల్పించారు. పొగాకు పంటలకుపై దృష్టి తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేలంకేంద్రం నిర్వహణ అధికారి శంకరరావు పాల్గొన్నారు.