హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోరుకొండ ఆలయాభివృద్ధి చర్యలు: బత్తుల

తూ.గో: రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో చారిత్రాత్మక కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అన్నవరం దేవస్థానం ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ప్రతిపాదిత పనులకు త్వరగా మంజూరు లభించేలా సంబంధిత అధికారులతో మాట్లాడాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను కోరారు. దీనిపై మంగళవారం ఎమ్మెల్యేను కలిసి చర్చించారు.