NDL: సిరివెళ్లలో మంగళవారం టీడీపీ నేత కొండా సుబ్బారెడ్డి అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి తనయుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి సుబ్బారెడ్డి పార్టీవదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నేత అకస్మాత్తుగా మృతి


