హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఆధ్వర్యంలో నిరసన.. దిష్టిబొమ్మ దహనం

RR: సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల శివుడు- శ్రీరాముడి విషయంలో, అలాగే ద్రావిడులు-ఆర్యుల అంశంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ SDNRలో BJP ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనంచేశారు. BJPనాయకులు మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ సమాజాన్ని, ఆరాధ్య దైవాలను విభజించే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు.