ADB: తలమడుగు మండలం పల్సికె గ్రామానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకు ఆ గ్రామానికి చెందిన విద్యార్థులు సమస్యను సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా దృష్టికి తీసుకెళ్లారు. బస్సులు లేకపోవడంతో విద్యాభ్యాసం, కోచింగ్ కోసం రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.తక్షణమే తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.
తెలంగాణ
బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు


